06.03.2026 శుక్రవారం

 

స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గునమాసం
తిధి:తదియ:సా:05:33వరకు
వారం : శుక్రవారం
నక్షత్రం:హస్త':ఉ:09:23వరకు
వర్జ్యం: సా:05:56-07:38వరకు
దుర్ముహూర్తం:ఉ: 08.40-09.27వరకు
అమృతకాలం:తె: 04.10-05.53వరకు
రాహుకాలం: ఉ10.30-12.00 వరకు
సూర్యోదయం: ఉ 6.20
సూర్యాస్తమయం : సా 6.03