04.03.2026 బుధవారం
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గునమాసం
తిధి: :బహుళ పౌర్ణమి :సా.4.41
వారం: బుధవారం
నక్షత్రం:పుబ్బ:ఉ.7.39
వర్జ్యం:మ. 03.03-04.41వరకు
దుర్ముహూర్తం:ఉ 11.49-12.35వరకు
అమృతకాలం: రా.12:54-02:32వరకు
రాహుకాలం:మ 12.00-01.30వరకు
సూర్యోదయం: ఉ 6.21
సూర్యాస్తమయం : సా 6.03