10.02.2026 మంగళవారం

 

స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం
తిధి::అష్టమి:ఉ.7.27 వరకు
వారం: మంగళరం
నక్షత్రం:విశాక:ఉ.8.15 వరకు
వర్జ్యం:మ 12.39-02.26వరకు
దుర్ముహూర్తం:ఉ 08.50-09.35వరకు
అమృతకాలం: రా.11:19-01:05వరకు
రాహుకాలం:మ 03.00-04.30వరకు
సూర్యోదయం: ఉ 6.33
సూర్యాస్తమయం : సా 5.56