03.02.2026 మంగళవారం
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం
తిధి:విదియ:రా.02.15వరకు
వారం: మంగళరం
నక్షత్రం:మాఘ:రా.11.56వరకు
వర్జ్యం:మ 12.02-01.38వరకు
దుర్ముహూర్తం:ఉ 08.51-09.36వరకు
అమృతకాలం: రా.09.33-11.08వరకు
రాహుకాలం:మ 03.00-04.30వరకు
సూర్యోదయం: ఉ 6.36
సూర్యాస్తమయం : సా 5.51