12.06.2025 గురువారం

 

స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము
తిధి:బహుళ పాడ్యమి:మ.01.32వరకు
వారం : గురువారం
నక్షత్రం:మూల:రా.09.32వరకు
వర్జ్యం:రా.07.50-09.22వరకు
దుర్ముహూర్తం:ఉ.09.08-10.40, మ.3.01-3.53వరకు
అమృతకాలం:మ.02.40-04.23వరకు
రాహుకాలం:మ 01.30-03.00వరకు
సూర్యోదయం: ఉ 5.28
సూర్యాస్తమయం : సా 6.30