08.06.2025 ఆదివారం
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము
తిథి:ద్వాదశి:ఉ.06.54 వరకు
వారం : ఆదివారం
నక్షత్రం:స్వాతి:మ.12.44వరకు
వర్జ్యం:సా 06.56-08.42 వరకు
దుర్ముహూర్తం:సా 04.44-05.36 వరకు
అమృతకాలం:సా 04.44-05.36 వరకు
రాహుకాలం:సా 4.30-06.00వరకు
సూర్యోదయం:ఉ 5.28
సూర్యాస్తమయం: సా 6.29