16.05.2025 శుక్రవారం

 

స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం
తిధి:చవితి:రా.02.21వరకు
వారం : శుక్రవారం
నక్షత్రం:మూల:మ.02.01వరకు
వర్జ్యం: ఉ.11.18-02.01
దుర్ముహూర్తం:ఉ 08.05-08.54 వరకు
అమృతకాలం:ఉ 07.11-08.53వరకు
రాహుకాలం: ఉ10.30-12.00వరకు
సూర్యోదయం: ఉ 5.32
సూర్యాస్తమయం : సా 6.20