06.05.2025 మంగళవారం
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం
తిధి:నవమి:మ.12.03వరకు
వారం: మంగళరం
నక్షత్రం:మాఘ:సా.06.59వరకు
వర్జ్యం:ఉ.06.33-08.12వరకు
దుర్ముహూర్తం:ఉ 08.08-08.58వరకు
అమృతకాలం:సా.04.03-06.09వరకు
రాహుకాలం:మ 03.00-04.30వరకు
సూర్యోదయం: ఉ 5.36
సూర్యాస్తమయం : సా 6.17