30.04.2025 బుధవారం

 

స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం
తిధి:తదియ:సా.06.23వరకు
వారం : బుధవారం 
నక్షత్రం:రోహిణి:రా.08.27వరకు
వర్జ్యం:మ.02.56-02.26వరకు
దుర్ముహూర్తం:ఉ 11.31-12.21వరకు
అమృతకాలం:సా.05.27-06.57వరకు
రాహుకాలం:మ12.00-1.30వరకు
సూర్యోదయం: ఉ 5.39
సూర్యాస్తమయం : సా 6.14