27.04.2025 ఆదివారం
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసము
తిథి:అమావాస్య: రా.01.22 వరకు
వారం : ఆదివారం
నక్షత్రం:అశ్విని:రా.01.07వరకు
వర్జ్యం:రా.09.23-10.53వరకు
దుర్ముహూర్తం:సా 04.32-05.22 వరకు
అమృతకాలం:సా 06.24-07.54 వరకు
రాహుకాలం:సా 4.30-06.00వరకు
సూర్యోదయం:ఉ 5.40
సూర్యాస్తమయం: సా 6.13