Peddavallandaridi Paadubuddhi
Peddavallandaridi Paadubuddhi
పెద్దవాళ్ళందరిది పాడుబుద్ధి
" ఈ పెద్ద వాళ్ళందరిది పాడుబుద్ధి " అని గిరితో అన్నాడు హరి.
" ఎలా చెప్పగలవు ? " అని అడిగాడు గిరి.
" మొన్నేదో అబద్ధం చెప్పానని ఇంట్లో కొట్టారు. నిన్న యింటి ఓనర్ వస్తే నేను లేనని
చెప్పు అంటూ అబద్ధం ఆడించారు '' అని అసలు విషయం చెప్పాడు హరి.