అతనే ధన్యుడు

 

అతనే ధన్యుడు

 

 

దుష్టుల ఆలోచన చొప్పున నడువక

పాపుల మార్గమున నిలువక

అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక

యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు

దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తన 1:1-2