24.08.2021  మంగళవారం

 

స్వస్తి శ్రీ ఫ్లవ నామా సంవత్సరం ఉత్తరాయణము వర్ష ఋతువు శ్రావణమాసం

తిధి: విదియ సా.04.19 వరకు
వారం: మంగళవారం
నక్షత్రం: పుర్వాభాద్ర రా 09.08 వరకు
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ 08.17 –09.07 వరకు
అమృతకాలం: మ 12.58 - 02.36వరకు
రాహుకాలం: మ 03.00 – 04.30వరకు
సూర్యోదయం : ఉ 5.47
సూర్యాస్తమయం : సా 6.19