19.08.2021  గురువారం

 

స్వస్తి శ్రీ ఫ్లవ నామా సంవత్సరం ఉత్తరాయణము వర్ష ఋతువు శ్రావణమాసం

తిధి:ద్వాదశి: రా.10.04 వరకు
వారం : గురువారం
నక్షత్రం:పుర్వాషాడ: రా.10.55 వరకు
వర్జ్యం: ఉ. 09.20-10.50వరకు
దుర్ముహూర్తం: ఉ 09.57–10.48 వరకు, మ 02.59-03.50రకు
అమృతకాలం: సా 06.23-07.54వరకు
రాహుకాలం: మ 01.30 03.00వరకు
సూర్యోదయం : ఉ5.47
సూర్యాస్తమయం : సా6.18