29.08.2020శనివారం

 

స్వస్తి శ్రీ శార్వారి నామా సంవత్సరం దక్షణాయణము వర్ష ఋతువు భాద్రపదమాసం

తిథి: ఏకాదశి: 09.45వరకు

వారం : శనివారం

నక్షత్రం: పూర్వాషాఢ: రా. 11.57 వరకు

వర్జ్యం: రా 11.24- 01.01వరకు

దుర్ముహూర్తం: 5.48 - 7.27వరకు

అమృతకాలం: 10.38 - 12.12వరకు

రాహుకాలం: 9.00 -10.30 వరకు

సూర్యోదయం: 5.48

సూర్యాస్తమయం: సా6.16