02.04.2021 శుక్రవారం
స్వస్తి శ్రీ శార్వారి నామా సంవత్సరం ఉత్తరాయణము శశిర ఋతువు ఫాల్గుణ మాసం
తిధి:పంచమి మ 01.37 వరకు
వారం : శుక్రవారం
నక్షత్రం: అనూరాధ: ఉ 10.24 వరకు
వర్జ్యం: మ 03.38-05.08వరకు
దుర్ముహూర్తం: ఉ 08.24 - 09.12 వరకు
అమృతకాలం: రా 12.37 – 02.07వరకు
రాహుకాలం: ఉ 10.30 - 12.00 వరకు
సూర్యోదయం : ఉ5.59
సూర్యాస్తమయం : సా6.08