యు ఆర్ మై ఇనయా.. నువ్వు ఎలా ఉన్నా నీ మీద నా ప్రేమ తగ్గదు!
బిగ్ బాస్‌లో నిన్న మొన్నటి వరకు ఇనయా, సూర్య అంటే ఇద్దరు మంచి స్నేహితులు అని హౌస్ మేట్స్ తో పాటు ప్రేక్షకులు అనుకున్నారు. అయితే రోజుకో మలుపు తిరిగే ఈ షో, నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఇనయా, సూర్య ప్రవర్తన కాస్త భిన్నంగా అనిపిస్తోంది. ఇనయా, సూర్యకి సపోర్ట్ చేస్తూ, తన ఎమోషన్ ని దాచుకోలేకపోయింది. బిగ్ బాస్ అంటేనే టాస్క్, గేమ్, ఎంటర్టైన్మెంట్, హంగామా, ఎమోషనల్ సీన్స్, సీక్రెట్ టాస్క్, లవ్ బర్డ్స్.