హౌస్ లో కొత్త కెప్టెన్ గా సూర్య!
బిగ్ బాస్ హౌస్ లో గత మూడు రోజులుగా సాగుతోన్న కెప్టెన్సీ టాస్క్ నిన్నటితో ముగిసింది. అయితే చివరగా నిన్న జరిగిన ఎపిసోడ్లో 'ఆఖరి వరకు ఆగని పరుగు' అనే టాస్క్ జరిగింది. ఇందులో కెప్టెన్ పోటీదారులుగా శ్రీసత్య, వసంతి, అర్జున్ ,ఆదిరెడ్డి, రేవంత్, సూర్య, రాజ్, రోహిత్ లు ఉండగా, ఇందులో ఫైమా సంచాలకులురాలిగా వ్యవహరించింది.