మేం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్.. స్కూల్లో నా వేలు తొక్కేశాడు!
'చెఫ్ మంత్రం' సీజన్ 2 మంచి రెసిపీస్ తో అప్పుడప్పుడు కొన్ని నవ్వులతో, సరదాగా సాగిపోతోంది. ఇక ఈ వారం మంచు లక్ష్మి హోస్ట్ చేస్తున్న ఈ షోకి నిహారిక కొణిదెల, కాలభైరవ వచ్చారు. ఇక నిహారిక, కాలభైరవ ఫ్రెండ్షిప్ గురించి అడిగేసరికి "కాలభైరవ, నేను స్కూల్ నుంచి ఫ్రెండ్స్. నేను థర్డ్ క్లాస్ చదివేటప్పుడు నా పెన్సిల్ కింద పడిపోయింది.