అఖిల్ కాపురంలో చిచ్చు పెట్టిన హైపర్ ఆది!
ఢీ 14 ఇక దీపావళికి క్వార్టర్ ఫైనల్స్ లోకి అడుగు పెట్టింది. "ఈరోజు నేను, అఖిల్ ఒక ఇద్దరికి ప్రపోజ్ చేయబోతున్నాం" అని హైపర్ ఆది ఒక డైలాగ్ వేసాడు. "అఖిల్ ఒక పర్సన్ కి ప్రొపోజ్ చేస్తే ఓకే కానీ, ఎప్ప్పుడూ ఒక్కో రోజు ఒక్కో పర్సన్ ఐతే కష్టం కదా" అంది పూర్ణ.