లవ్ ప్రొపోజ్ చేసిన భర్తలు ..ఫిదా ఐన భార్యలు
బుల్లితెర మీద క్యూట్ కపుల్ షో "లేడీస్ అండ్ జెంటిల్ మ్యాన్" ప్రతీ వారం సరదాసరదాగా సాగిపోతోంది. హోస్ట్ ప్రదీప్ కూడా నాటీ జోక్స్ తో అందరినీ అలరిస్తున్నాడు. ఈ వారం షోకి రియల్ కపుల్స్ నమిత-వీరేంద్ర, సామ్రాట్ - అంజనా, యస్వంత్ మాస్టర్ - వర్షా వచ్చి ఫుల్ జోష్ తో ఎంటర్టైన్ చేశారు. ఈ ఎపిసోడ్ "క్రేజీ లవ్ ప్రొపోజల్స్" పేరుతో ఒక టాస్క్ ఇచ్చాడు ప్రదీప్...