'మాకు తెలిసిన ప్రభుదేవా, లారెన్స్ వాళ్లిద్దరే'
"లేడీస్ అండ్ జెంటిల్ మాన్" షోకి ఈ ఆదివారం "లక్కీ లక్ష్మణ్" టీమ్ వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేయబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షో స్టేజి మీదకు మోక్ష, సమీర్, రాజారవీంద్ర, షాని, సోహైల్, మూవీ డైరెక్టర్ అభి అందరూ వచ్చారు.