ఆ పని చేసి డబ్బు సంపాదిస్తున్న రష్మీ...రాకేష్ కామెంట్స్ వైరల్
బుల్లితెర యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటు స్మాల్ స్క్రీన్ మీద అటు బిగ్ స్క్రీన్ మీద దున్నేస్తోంది. ఇటీవలే 'బొమ్మ బ్లాక్ బస్టర్' మూవీలో నటించింది. ఒకవైపు షోలు, మరోవైపు సినిమాలు, అప్పుడప్పుడూ స్పెషల్ ఈవెంట్లు , సోషల్ మీడియాలో ఫోటో షూట్లు, పర్సనల్ ట్రిప్స్ ఫొటోస్, వీడియోస్ పెడుతూ ఉంటుంది.