వంటలక్కని బ్రతికించే ప్రయత్నంలో డాక్టర్ బాబు!
కార్తీక దీపం సీరియల్ డిసెంబర్ 31 నాటికి 1549 ఎపిసోడ్ కి చేరుకుంది. కాగా ఈ ఎపిసోడ్ లో కార్తీక్, దీప ఇద్దరిని వెతుక్కుంటూ హేమచంద్ర ఇంటికి వచ్చింది సౌందర్య. అక్కడ వాళ్ళిద్దరి గురించి అడుగుతుంది. అక్కడే ఉన్న దీప, కార్తీక్ లు చాటు నుండి తన కంటపడకుండా సౌందర్యని చూస్తారు. ఆ తర్వాత సౌందర్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది.