English | Telugu

అందాల ఆరబోతలో తనేం తక్కువ కాదంటున్న ఆరోహి రావు!

నిన్న మొన్నటి దాకా సింపుల్ గా ఉంటూ అందరికి ట్రెడిషనల్ లుక్ లో‌ కన్పించిన ఆరోహి రావు.. డోస్ పెంచింది. అందచందాలతో మరో అడుగు ముందుకేసింది. బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేయడమే కాకుండా బోల్డ్ కంటెంట్ రాసుకొచ్చింది. "బి ఏ బ్యాడ్ బిచ్ అండ్ ఏ గుడ్ పర్సన్.. ఇట్స్ ఓకే టు బి బోత్ " అని క్యాప్షన్ రాసింది.‌ ఈ పోస్ట్ లో మొత్తంగా ఆరు ఫోటోలు పోస్ట్ చేసింది ఆరోహి. అందులో మొదటి, మూడు ఫోటోలలో మరీ ఎక్కువగా బోల్డ్ గా కన్పించేసరికి నెటిజన్లు ఆ ఫోటోల గురించి మాత్రమే కామెంట్ చేస్తున్నారు. ఇక నేను అందాలు ఆరబోస్తానంటు మస్త్ మస్త్ ఫోటోలని పోస్ట్ చేసేసింది ఈ బ్యూటీ.

నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ లోకి వెళ్తానేమో ? ఇమ్ముతో పెళ్లి జరిగితే...

జబర్దస్త్ కమెడియన్ వర్ష గురించి అందరికీ తెలుసు. సీరియల్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించిన వర్ష..  జబర్దస్త్ కమెడియన్ గా మంచిపేరు సంపాదించుకుంది. అలాంటి వర్ష-ఇమ్మానుయేల్ లవ్  ట్రాక్ గురించి బుల్లితెర మీద అందరికీ తెలుసు. ఐతే వర్ష రీసెంట్ గా కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. "బిగ్ బాస్ లోకి రమ్మంటూ మూడు సార్లు నుంచి ఆఫర్ వచ్చింది. కానీ వెళ్ళలేదు ఎందుకంటే నేను వెళ్ళడానికి ఇంకా టైం ఉందేమో అనుకుంటున్నా.  నేను గొడవలకు చాలా దూరంగా ఉంటాను. గొడవలు అంటే నాకు భయం.. ఎవరైనా నాతో గొడవపడితే నేను తిరిగి గొడవపడలేను. అందులోనూ నాకు వంట అంత బాగా రాదు.

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో జబర్దస్త్ టీమ్..ఇంతకు ఎం చేసారంటే?

జబర్దస్త్ టీమ్ 25 రోజులలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి 100కు పైగా ప్రదర్శనలు ఇచ్చినట్లు రీసెంట్ గా ఒక వీడియోని పోస్ట్ చేసాడు జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి. ఇంతకు ఏమయ్యింది అంటే...ఏలూరులో బిజెపి లీడర్  గారపాటి సీతారామాంజనేయ తరుపున కమలరధం పేరుతో జబర్దస్త్ కళాకారులు, మూవీ సింగర్స్ తో ఏర్పాటైన ఒక బృందం 25 రోజుల్లో పలు ప్రాంతాల్లో పర్యటించి 100కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఐతే ఈ ప్రచారం  ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు ఏలూరులోని సుంకరి వారి తోటలో ఈ టీమ్ నిర్వహించిన  102వ ప్రదర్శన తిలకించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేశారు.