కోర్టును ఆశ్రయించిన తుఫాన్
రాష్ట్రంలో సమైఖ్య ఉద్యమం వలన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి విడుదల కావలసిన పెద్ద పెద్ద చిత్రాలు వాయిదాలు పడుతూ వస్తున్నాయి. అయితే తాజాగా రామ్ చరణ్ నటించిన తుఫాన్(జంజీర్ హిందీలో) చిత్రాన్ని సెప్టెంబర్ 06న ఒకేసారి తెలుగు, హిందీ భాషలలో విడుదల చేయడానికి