రంగంలోకి దిగనున్న పవన్ రెండో మరదలు
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా "అత్తారింటికి దారేది" కోసం అభిమానులతో పాటు ఏంటో ఆతృతగా ఎదురుచూస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమానికి రావాలనుకొని, రాలేకపోయి చాలా బాధపడింది. అయితే కనీసం సినిమా ప్రమోషన్స్ లో అయిన పాల్గొని,