3కోట్లతో ప్రభాస్ అనుష్కల నిశ్చితార్థం
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "బాహుబలి". ప్రభాస్,రానా,అనుష్క ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు 3కోట్ల బడ్జెట్ తో వేసిన సెట్ లో ఈ షూటింగ్ జరుగుతుంది.