అంజలికి బిగుసుకున్న ఉచ్చు
గతంలో తన పిన్ని భారతీదేవి, దర్శకుడు కళంజియం తనను ఏటీఎంలా వాడుకుంటున్నారని, తన ఆస్తులను వాడేసుకుంటూ, మానసికంగా తనను హింసిస్తున్నారని అంజలి మీడియా ద్వారా సంచలన వ్యాఖ్యాలు చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఆ తర్వాత కొన్నిరోజులు ఎవరికీ కనిపించకుండా పోయి, మళ్ళీ ఇపుడు తిరిగి సినిమాల్లో పాల్గొంటూ చాలా బిజీగా ఉన్న అంజలి