ఎన్టీఆర్ వాటికే ఫిక్స్ అవుతాడా?
ఒకప్పుడు తొడలు కొట్టుకుని, పెద్ద డైలాగులతో, గాలిలోకి సుమోలు ఎగరటం, అడ్డంగా నరికేసుకోవడం వంటివి ఉంటే ఆ సినిమా సూపర్ హిట్టయ్యేది. ఎన్టీఆర్ సినిమా అంటే ఇది మాములే. కానీ ప్రతిసారి అలాంటి సినిమాలే తీస్తే జనాలకు చిరాకు వస్తుంది.అదే ఇపుడు ఎన్టీఆర్ కు తలనొప్పిగా మారింది.