మైకంలో పడేస్తానంటున్న చార్మి
దాదాపు అందరు అగ్రకథానాయకుల సరసన హీరోయిన్గా నటించినా, ఆ స్టార్డమ్ నిలబెట్టుకోవడంలో మాత్రం ఫెయిల్ అయింది హీరోయిన్ చార్మీ.. టాలీవుడ్లో పెద్ద గా ఆదరణ లేని లేడీ ఓరియంటెడ్ మూవీస్తో అయినా ఆకట్టుకోవాలనుకున్నా అది కూడా వర్కవుట్ కాలేదు..