English | Telugu
మతి పోగొడుతున్నఎన్టీఆర్ పాప
Updated : Sep 23, 2013
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరక్కేకిన "పోకిరి" చిత్రంలో ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ తన అందచందాలతో అదరగొట్టిన ముమైత్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరంలేదు. ఈ పాటలో ముమైత్ బొడ్డుకు రింగు పెట్టె కొత్త ట్రెండ్ ను పరిచయం చేసింది. ముమైత్ తో మొదలైన ఈ పద్ధతి తరువాత ప్రతి సినిమాలో ఎవరో ఒకరు అలాంటి సన్నివేశంలో అక్కడక్కడ కనిపించేవారు. అయితే ఈ ట్రెండ్ ఐటెం గర్ల్స్ వరకు మాత్రమే కాకుండా హీరోయిన్స్ కూడా ఫాలో అవుతున్నారు.
తాజాగా ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం "రామయ్యా వస్తావయ్యా". ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన సమంత కూడా బొడ్డుకు రింగు పెట్టి, కుర్రకారుల మతి పోగొడుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ లు ఇటీవలే విడుదలయ్యాయి. రామయ్యా వస్తావయ్యా సినిమాలో సమంత ఇంకెంత అందచందాలు ప్రదర్శించిందోనని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.