నయన మాట్లాడితే పుకారే...!
నయనతార ప్రేమాయణం మొదలై, అవి ముగిసిపోయిన కూడా... అప్పటి నుండి ఇప్పటి వరకు ఎదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. "రాజా-రాణి" చిత్రంతో కోలీవుడ్ లో మళ్ళీ టాప్ వన్ హీరోయిన్ స్థానాన్ని సొంతం చేసుకొని, వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ అమ్మది జీవితంలో మాత్రం పుకార్లు వెంటాడుతూనే ఉన్నాయి.