మైనే ప్యార్ కియా అంటున్న సాఫ్ట్ వేర్స్
ప్రదీప్ బెట్నో, ఇషా తల్వార్, కోమల్ ఝా కలిసి నటిస్తున్న తాజా చిత్రం "మైనే ప్యార్ కియా". యూనిఫై సొల్యుషన్స్, మేరీల్యాండ్ పతాకంపై సాన వెంకట్రావ్, ఉపేంద్రకుమార్ గిరిడ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రదీప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల ముఖ్య అతిధిగా విచ్చేసారు.