పాండవులు పాండవులు తుమ్మెద ఫస్ట్ లుక్
మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్, తనీష్, వరుణ్ సందేశ్ లు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం "పాండవులు పాండవులు తుమ్మెద". అరియానా, వివియాన సమర్పణలో మంచు విష్ణు, మనోజ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నాడు.