English | Telugu
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా ‘కందిరీగ’ ఫేం సంతోష్ శ్రీన్వాస్ దర్శకత్వంలో అగ్రనిర్మాత బెల్లంకొండ సురేష్ సమర్పణలో యువనిర్మాత బెల్లంకొండ గణేష్‌బాబు శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన భారీ చిత్రం ‘రభస’. ఈ చిత్రం ఆగస్ట్ 29న వినాయక చవితి కానుకగా విడుదలై భారీ ఓపెనింగ్స్ సాధించింది.
ఇప్పుడు ఎక్కడ చూసిన షార్ట్ ఫిల్మ్ హావా నడుస్తుంది. చాలా మంది యంగ్ టాలెంట్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్లు మెయిన్ స్ట్రీమ్ సినిమా దర్శకులుగా ఎదుగుతున్నారు. వీరంతా 'షార్ట్ ఫిల్మ్' మేకింగ్ గురుంచి బాగా తెలిసిన వారు.
ఎవరు తెరపై కనిపిస్తే...గుండె వేగం పెరుగుతుందో...ఎవరు చిందేస్తే... ఎక్కడలేని హుషారు వచ్చేస్తుందో...ఎవరు కవ్విస్తే... వంట్లో నరాలు జివ్వుమంటాయో...ఆమే 'జయమాలిని'.
నందమూరి నటసింహం బాలకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేటికి నలభై యేళ్లు అవుతోంది. నందమూరి తారక రామారావు గారి వారసుడిగా తాతమ్మ కల సినిమాతో 1974 ఆగస్ట్ 30 సినీ రంగ ప్రవేశం చేశారు బాలయ్య.
సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. మహేష్ 'ఆగడు' సినిమా ఆడియో రిలీజ్ ఈరోజు సాయంత్రం శిల్పకళావేదికలో గ్రాండ్ గా జరగబోతుంది. ఇప్పటికే మహేష్‌బాబు పంచ్ డైలాగులు ఆగడుపై అంతులేని అంచనాలు పెంచేసాయి.
గత కొన్ని సంత్సరాలుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినాకు తగ్గ హిట్ కొట్టలేకపోతున్నాడు. కానీ రభసతో బౌన్స్ బ్యాక్ అవుతాడని అతని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా నిన్న విడుదలైన రభస గురించి సినీ విశ్లేషకులు ఏమంటున్నారో చూద్దాం.
'రభస'లో సమంత నటిగా చేయడానికి ఏమిలేకపోయిన, తన అందాల్ని మాత్రం బాగానే ప్రదర్శించిందట. ఈ సినిమాలో గ్లామర్ ప్రాధాన్యత ఉన్న పాత్ర కావటం, స్కిన్ షో కు పెద్దగా అడ్డు చెప్పకపోవటం
ఆది సినిమాతో ఎన్టీఆర్ కెరీర్‌కు తొలి సూపర్ హిట్ అందించిన బ్యానర్ మళ్ళీ ఇన్నేళ్ళకు అతనితో నిర్మించిన భారీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'రభస'. ఈ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా టాక్ విషయానికి వస్తే మాస్ ఆడియన్స్ మాత్రమే సంతృప్తి పడేలా ఉందని అంటున్నారు.
టాలీవుడ్ మన్మథుడు కింగ్ నాగార్జున ప్రస్తుతం సోలో హీరోగా నటించడానికి అంతగా ఆసక్తి చూపించట్లేదు. ఆయన కొత్త పాత్రలపై దృష్టిపెట్టబోతున్నాడట. ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి మరో మల్టీస్టారర్ లో నటిస్తున్నాడని సమాచారం..
హృదయ కాలేయం లాంటి సూపర్ హిట్ చిత్రంతో సంచలనం సాధించిన హీరో సంపూర్నేష్ బాబు హీరోగా , సి.హెచ్.శివరామ కృష్ణ దర్శకత్వం లో A.S.N films పతాకం పై సలీం , ఎ.జే.రాంబాబు లు సంయుక్తం గా నిర్మిస్తున్న చిత్రం విజయదసమి సందర్భం గా
శ్రీనువైట్ల సినిమాలో కామెడీ గురించి సపరేటుగా చెప్పనక్కరలేదు. తాను తీసిన ప్రతి సినిమా ఫ్యామిలీ మొత్తం చూసి ఎంజాయ్ చేసే విధంగా ఉండేలా జాగ్రత్తపడతాడు శ్రీనువైట్ల. ఇప్పుడు ఆగడు మూవీలో దూకుడులా కామెడీ మిస్ అవ్వకుండా చూసుకుంటున్నాడట.
తమన్నా వీక్ అంటున్న బ్రహ్మీ
భారతీయ సినిమా చరిత్రలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా " ఐ " తెలుగులో 'మనోహరుడు'. 180 కోట్ల బడ్జెట్ తో గత మూడు సంవత్సరాలుగా ఈ సినిమాని శంకర్ తెరకెక్కిస్తున్నారు.
వినాయక చవితి రోజున గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్దమవుతోంది యంగ్ టైగర్ 'రభస'. గత కొంతకాలంగా నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తితో చూస్తున్న ఈ సినిమా మొదటి షో ఎక్కడా పడుతుందని అనేది హాట్ టాపిక్ గా మారింది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి షో విజయవాడలో
టాలీవుడ్ లో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నాని యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతితో జతకట్టుతున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో మంచి సక్సెస్ లు రావడంతో ఈ యంగ్ హీరోను అంతా భవిష్యత్త్ స్టార్ అంటూ పొగిడేశారు. కానీ ప్రస్తుతం నానీ పరిస్థితి రివర్స్ అయ్యింది.