13న ‘తెలుగువన్’ షార్ట్ ఫిలిం వర్క్‌షాప్
ఇప్పుడు షార్ట్ ఫిలింల యుగం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మంచి మంచి షార్ట్ ఫిలిమ్స్ రావడానికి ‘తెలుగువన్’ తనవంతు సహకారాన్ని అందిస్తోంది. ఉత్సాహవంతులు, ప్రతిభావంతులైన షార్ట్ ఫిలిం మేకర్లని ప్రోత్సహించడంతోపాటు, షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌లను