డిస్ట్రిబ్యూటర్స్ 'రభస' చేస్తారట..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'రభస' సినిమాకు నిర్మాత బెల్లంకొండ పబ్లిసిటీ సరిగా చేయకపోయినా, ఆ సినిమా తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు మాత్రం రభస చేస్తామని అంటున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ ఏంటో చూపిస్తామని అంటున్నారట. యంగ్ టైగర్ సినిమాకి జనాలను