ఢిల్లీ భామకి ఫుల్ డిమాండ్
'రకుల్ ప్రీత్ సింగ్' ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' తో ఫేమస్ అయిన ఈ బ్యూటీ టాలీవుడ్ లో వరుస ఆఫర్లు దక్కించుకొ౦టుంది. గోపీచంద్ సరసన 'లౌక్యం', రామ్ సరసన 'పండుగ చేస్కో', మంచు మనోజ్ సరసన 'కరెంట్ తీగ', ఆది సరసన 'రఫ్'