English | Telugu
'రభస'లో సమంత గ్లామర్ షో
Updated : Aug 29, 2014
'రభస'లో సమంత నటిగా చేయడానికి ఏమిలేకపోయిన, తన అందాల్ని మాత్రం బాగానే ప్రదర్శించిందట. ఈ సినిమాలో గ్లామర్ ప్రాధాన్యత ఉన్న పాత్ర కావటం, స్కిన్ షో కు పెద్దగా అడ్డు చెప్పకపోవటం వల్ల కాబోలు, సన్నివేశానికి అవసరం ఉన్నా లేకున్నా పొట్టి పొట్టి డ్రెస్సుల్లో చూపించారట. సెకండ్ హాఫ్ తో పోలిస్తే.. ఫస్ట్ హాఫ్ లో ఆమె తన అందాల్ని విపరీతంగా ప్రదర్శించిందట. పాటల్లో మాస్ స్టెప్పులు వేసి ఆకట్టుకుందట.