108, 104 ఉద్యోగులకు సీఎం వై.యస్ జగన్ తీపి కబురు...
వైద్య ఆరోగ్య రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి దేశం మొత్తానికి ఆదర్శప్రాయంగా నిలిచిన 108, 104 వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసిన నేపథ్యంలో ఆయా వాహనాల్లో పని చేసే ఉద్యోగులకు వైయస్ జగన్ ప్రభుత్వం వరం అందించనుంది.