‘S/O సత్యమూర్తి’ పాటలివే..
అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘S/O సత్యమూర్తి’ ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం నాడు హైదరాబాద్లో జరిగింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించిన సినిమా ఇది. దేవీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో మొత్తం ఏడు పాటలున్నాయి. ఆ వివరాలు... 1. ఒన్, అండ్ టూ అండ్ త్రీ, (సింగర్: సూరజ్ సంతోష్, సాహిత్యం: డీఎస్పీ) 2. శీతాకాలం (సింగర్స్: యాజిన్