English | Telugu

‘S/O సత్యమూర్తి’ పాటలివే..



అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘S/O సత్యమూర్తి’ ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం నాడు హైదరాబాద్‌లో జరిగింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించిన సినిమా ఇది. దేవీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో మొత్తం ఏడు పాటలున్నాయి. ఆ వివరాలు...

1. ఒన్‌, అండ్ టూ అండ్ త్రీ, (సింగ‌ర్‌: సూర‌జ్ సంతోష్‌, సాహిత్యం: డీఎస్‌పీ)

2. శీతాకాలం (సింగ‌ర్స్: యాజిన్ నిజార్‌, సాహిత్యం: శ్రీమ‌ణి)

3. సూప‌ర్ మాచి (సింగర్స్: డీఎస్‌పీ, శ్రావ‌ణ భార్గవి, సాకీ: మ‌గిళిని మ‌ణిమార‌న్‌, సాహిత్యం: డీఎస్‌పీ)

4.క‌మ్ టు ది పార్టీ (సింగర్: విజయ్ ప్రకాష్, సాహిత్యం: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి),

5. జారుకో (సింగ‌ర్స్: సాగ‌ర్‌, ఎం.ఎం.మాన‌సి, సాహిత్యం: శ్రీమణి)

6. చ‌ల్ చ‌లో చ‌లో (సింగ‌ర్స్: ర‌ఘు దీక్షిత్‌, సాకీ: సూర‌జ్ సంతోష్‌, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి)

7. వ‌చ్చాడు (సింగ‌ర్స్: జావేద్ అలీ, సాహిత్యం: డీఎస్‌పీ).