నాగచైతన్య 17న దోచేస్తాడట
ఏమాయ చేసావె, 100% లవ్, తడాఖా, మనం వంటి సూపర్‌హిట్ చిత్రాల హీరో యువసామ్రాట్ నాగచైతన్య కథానాయకుడిగా, 1 నేనొక్కడినే ఫేం కృతి సనన్ హీరోయిన్గా, స్వామిరారా వంటి సూపర్‌హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సుధీర్‌వర్మ దర్శకత్వంలో