ఆరోగ్యశ్రీకి కొత్త కష్టాలు.. ఏపీ సర్కార్ దెబ్బకి జారుకుంటున్న ప్రముఖ ఆసుపత్రులు!!
ఆరోగ్యశ్రీ ట్రస్టు దెబ్బకు నెట్ వర్క్ ఆసుపత్రులు బెంబేలెత్తుతున్నాయి. భారీగా బకాయిలు, బిల్లుల కటింగులు, లక్షల రూపాయల పెనాల్టీతో ట్రస్టు అధికారులు వీటిని హడలెత్తిస్తున్నారు.