సీతాఫలాల సీజన్.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అమ్మకాలు భేష్
వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీతాఫలాల వ్యాపారం బాగా జరుగుతుంది. హన్మకొండలోని అంబేద్కర్ సెంటర్, పబ్లిక్ గార్డెన్స్ దగ్గర సీతాఫలాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధానంగా ఎత్తయిన గుట్టలు ఎడారి ప్రాంతాలలో సహజసిద్ధంగా పండే సీతాఫలం చెట్లు చల్లని వాతావరణంలో పూతకు కోతకు వస్తాయి.