వైఎస్ వివేకా హత్యకేసు.. ఇకపై రోజువారీ విచారణ
వైఎస్ వివేకా హత్య కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇక పై రోజువారీ విచారణ కొనసాగించాలని సిట్ నిర్ణయించింది. డ్రైవర్లు ప్రకాష్, దస్తగిరిని విచారించిన పోలీసులు రేపు విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ బీటెక్ రవికి...