తెలుగోడి తెలివి.. వాటర్ వెహికల్.. బోరు నీళ్లు పోస్తే చాలు
పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా నీటితో నడిచే వాహనాన్ని అందుబాటులోకి తెచ్చారు గుంటూరుకు చెందిన పర్యావరణ శాస్త్రవేత్త సుందర్రామయ్య. తనకు వచ్చిన ఆలోచనలతో పదహారేళ్ల పాటు...