సలామ్ సజ్జనార్... పోలీసోడు ఇలాగే ఉండాలి
స్త్రీల మాన, ప్రాణాలకు విలువ ఇవ్వని మృగాళ్లకు ఈ భూమి మీద బ్రతికే అర్హత లేదని.. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఆగ్రహంతో గొంతెత్తి గర్జిస్తున్నారు. ఆ ఆగ్రహానికి కారణం దిశా ఘటన. అసలే స్త్రీలపై జరుగుతున్న వరుస ఘటనలు...