తెలంగాణలో నూతన పార్టీ.. నవ శకానికి నాంది పలుకుతూ వస్తున్న 'జన శంఖారావం' పార్టీ
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం చతికిల పడుతున్న తరుణంలో నూతన పార్టీ ఆవిర్భవించింది. అదే జన శంఖారావం పార్టీ. వెనుకబడ్డ వర్గాల ఆత్మాభిమానం, అభివృద్ధి, ఆకాంక్షల కొరకు పార్టీ స్థాపిస్తున్నట్లుగా పత్రికా ప్రకటన విడుదల...